Tuesday, 3 November 2026

చెల్లింపు వార్తలను నేరంగా పరిగణించండి: న్యాయశాఖకు ఎన్నికల సంఘం సిఫారసు

తిరువనంతపురం: ఎన్నికల సందర్భంగా అన్ని రకాల చెల్లింపు వార్తలను నేరంగా పరిగణించాలని కేంద్ర ఎన్నికల సంఘం న్యాయశాఖకు సిఫారసు చేసింది. ప్రజలు, అభ్యర్థులు, మీడియా ఇలా అందరిపైనా చెల్లింపు వార్తల ప్రభావం ఉంటుందని.. ఇవి ఎన్నికల ప్రక్రియకు అధిక నష్టం కలిగిస్తాయని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి వీఎన్‌ సంపత్‌ పేర్కొన్నారు. ఎన్నికల సంస్కరణలపై తిరువనంతపురంలో ఏర్పాటు చేసిన సెమినార్‌లో సంపత్‌ మాట్లాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *