హైదరాబాద్ : శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలం కె. గుమడులో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. అరటి, వరి, కంది పంటలను ధ్వంసం చేశాయి. ఏనుగుల సంచారంతో భయాందోళనకు గురైన గిరిజనులు స్థానిక అధికారలకు సమాచారాన్ని అందించారు.