Wednesday, 4 November 2026

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

హైదరాబాద్‌ : శ్రీకాకుళం జిల్లాలోని సింగుపురం వద్ద జాతీయ రహదారిపై ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *