హైదరాబాద్ : నగరంలోని శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్‌లో ముగ్గురు సిబ్బందిని పోలీసులు అరెస్టు చేశారు. బంగారంపై రుణాల పేరిట వారు రూ. 1.76 కోట్లు కాజేసినట్లు సీపీఎన్ సోలీసులు పేర్కొన్నారు.