Tuesday, 3 November 2026

రాష్ట్రపతితో ముగిసిన తెలంగాణ ప్రాంత నేతల భేటీ

హైదరాబాద్‌ : రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీతో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ఎంపీలు, మంత్రుల భేటీ ముగిసింది. ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రి జానారెడ్డి , మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీలు వి. హనుమంతరావు, గుత్తా సుకేందర్‌ రెడ్డి, రాజయ్య తతదితరులు భేటీ అయిన వారిలో ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *