Tuesday, 3 November 2026

డిజిటలైజేషన్‌ కోసమే ఉద్యోగుల వివరాలు : పీవీ రమేశ్‌

హైదరాబాద్‌ : రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉద్యోగుల వివరాలు సేకరిస్తున్నాయనడంలో వాస్తవం లేదని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేశ్‌ అన్నారు.డిజిటలైజేషన్‌ చేసే ప్రకియలో భాగంగానే ఉద్యోగుల వివరాలు సేకరిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *