Tuesday, 3 November 2026

తెదేపా ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం

హైదరాబాద్‌ : విజయవాడ తెలుగు దేశం పార్టీ మాజీ ఎంపీ గద్దె రామ్మోహన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్యశిబిరాన్ని జిల్లా , నగర అధ్యక్షులు దేవినేని ఉమ, బుద్దా వెంకన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా గద్దె రామ్మోహన్‌ మాట్లాడుతూ… సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తామని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *