హైదరాబాద్ : మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఈ రోజు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో భేటీ అయ్యారు. అసెంబ్లీలో బిల్లుపై జరుగుతున్న చర్చ తీరును రాష్ట్రపతికి వివరించాలని పొన్నాల చెప్పారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ వేగవంతంపై చొరవ చూపాలని రాష్ట్రపతిని కోరినట్లు తెలిపారు.




