Tuesday, 3 November 2026

చలికి వణికి పోతున్న ఆగ్రా

ఆగ్రా : తాజ్‌ నగరం ఆగ్రా చలితో వణికిపపోతోంది. ఉత్తరప్రదేశ్‌ లో ప్రన్తుతం అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలు ఆగ్రాలో నమోదయ్యాయి. ఆదివారం రాత్రి అక్కడ 1.14 డిగ్రీల సెల్సియన్‌ నమోదైంది. ఒకటి రెండు రోజుల్లో తేలిక పాటి జల్లులు కురిసి మరింతగా ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు పేర్కొన్నారు. విపరీతమైన చలిగా ఉన్నందున నిరాశ్రయులు, అనాథలకోసం పలు స్వచ్ఛంద సంస్థలు నైట్‌ షెల్టర్స్‌ ఏర్పాటు చేశాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *