హైదరాబాద్ : ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం భవన్న పాలెంలో ఒక యువతిపై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డట్లు సమాచారం. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు భవన్న పాలెంలో విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది.