Monday, 2 November 2026

సీఎంపై గవనర్‌కు ఫిర్యాదు చేసిన టి.మంత్రులు

హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ ఈ రెడ్డిపై తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రులు గవనర్‌ నరసింహన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ రోజు ఉదయం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసిన తెలంగాణ మంత్రులు శ్రీధర్‌ బాబు శాఖ మార్పు విషయాన్ని గవర్నర్‌ దృష్టికి తెచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *