Monday, 2 November 2026

సాధారణ వ్యక్తిలా ఉండేందుకే ఇష్టపడతా: గవర్నర్‌

హైదరాబాద్‌ : గవర్నర్‌గా ఉన్నా… నేను సారణ వ్యక్తిలా ఉండేందుకే ఇష్టతానని గవర్నర్‌ నరసింహన్‌ అన్నారు. రాజ్‌భవన్‌లో కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ …తనను కటిసేందుకు భద్ర ఆడ్డు కాదని, ఎవరైనా కటవొచ్చని పేర్కొన్నారు. భద్రత లేకుండా సైకిల్‌ పై వెళ్లగలను,సాధారణ వ్యక్తిలా సినిమాకు వెళ్లగలను, షాపింగ్‌ చేయగలనని వివరించారు. 1953 నుంచి హనుమాన్‌ ఆలయానికి వెళ్లడం అలవాటని తన వల్ల భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని భద్రతా సిబ్బందికి సూచిసస్తూ ఉంటానని గవర్నర్‌ చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *