Monday, 2 November 2026

రాష్ట్రస్థాయి క్రికెట్‌ టోర్నమెంట్‌ ప్రారంభం

ఎమ్మిగనూరు(వ్యవసాయం): శ్రీనీలకంఠేశ్వర స్వామి జాతర సందర్భంగా మాజీ మంత్రి బి.వి. మోహన్‌రెడ్డి స్మారకార్థం రాష్ట్రస్థాయి క్రికెట్‌ టోర్నమెంటును కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో తెదేపా నియోజకవర్గ బాధ్యుడు బి.వి.జయానాగేశ్వర్‌ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాస్ఫూర్తితో ఆడాలని ఆటగాళ్లకు సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 56 జట్లు ఈ టోర్నమెంటులో పాల్గొన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *