హైదరాబాద్ : ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో ఉద్యోగ సంఘాల నేతల చర్చలు కొలిక్కి వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. 27 శాతం మధ్యంతర భృతికి ప్రభుత్వం అంగీకరించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.