Tuesday, 3 November 2026

సీఎంతో ఉద్యోగ సంఘాల చర్చలు సఫలం

హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డితో ఉద్యోగ సంఘాల నేతల చర్చలు సఫలమయ్యాయి. 27 శాతం మధ్యంతర భృతి ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *