Tuesday, 3 November 2026

గోరంట్లపై దాడికి ఖండించిన యనమల

హైదరాబాద్‌ : రాజమండ్రిలో తెదేపా నేతల పై దౌర్జన్యం అత్యంత హేయమని తెదేపా నేత యనమల రామకృష్ణుడు అన్నారు. రాజమండ్రిలో తెదేపా నేత బుచ్చయ్యచౌదరిపై దాడికి ఖండించిన ఆయన అవినీతిని నిలదీసిన నేతలపై రాళ్లు విసరడం కిరాతక చర్య అని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *