Tuesday, 3 November 2026

వరంగల్‌ జిల్లాలో కేంద్ర సమాచార కమిషనర్‌్‌ పర్యటన

హైదరాబాద్‌ : రెండ్రోజుల పర్యటన నిమిత్తం కేంద్ర సమాచార కమిషనర్‌ మాడభూషి శ్రీధర్‌ వరంగల్‌ జిల్లాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా న్యాయ కళాశాలలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ‘భూమి హక్కులు -150 చిక్కులు’ పుసస్తకాన్ని మాడభూషి శ్రీధర్‌ ఆవిష్కరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *