హైదరాబాద్ : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే లక్ష్యంతో చేపట్టిన సంకల్ప దీక్షను కాంగ్రెస్ ఎంపీలు విరమించారు. ధర్నాచౌక్లో కాంగ్రెస్ ఎంపీలు లగడపాటి రాజగోపాల్, సుబ్బం హరి, హర్షకుమార్లు దీక్ష చేపట్టిన సంగతి విదితమే.