Tuesday, 3 November 2026

బిల్లుపై అసెంబ్లీలో కూలంకషంగా చర్చ జరపాలి : లగడపాటి

హైదరాబాద్‌ : రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లుపై అసెంబ్లీలో కూలంకషంగా చర్చ జరగాలని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే లక్ష్యంతో సీమాంధ్ర కాంగ్రెస్‌ ఎంపీలు చేపట్టిన సంకల్ప దీక్ష విరమణ అనంతరం లగడపాటి మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీలో సీమాంధ్ర నేతలు చర్చ జరిపి సమస్యలను ప్రస్తావించాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *