ఇంటర్‌నెట్ డెస్క్ , హైదరాబాద్ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లా సూచించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు.