జమ్మూలో ఘనంగా పాల్కీసాహెబ్‌

జమ్మూ: జమ్మూలో సిక్కు మతస్థులు పాల్కీ సాహెబ్‌ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నెల ఏడున సిక్కుల పదో గురువు గురుగోవింద్‌ సింగ్‌ జయంతి సందర్భంగా నగర్‌ కీర్తనతో పాటు జరిగిన పాల్కీ ఉత్సవంలో వందలాది మంది సిక్కులుఏ పాల్గొన్నారు.