హైదరాబాద్ : విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో తెదేపా ఆధ్వర్యంలో విజయ శంఖారావం సదస్సు ప్రారంభమైంది. ఎంపీలు కొనకళ్ల నారాయణ, సుజనా చౌదరి విజయ శంఖారావం సదస్సుకు హాజరయ్యారు.