Tuesday, 3 November 2026

శస్త్రచికిత్స చేసి ..కడుపులోనే దూది వదిలేసిన వైద్యులు

హైదరాబాద్‌ : భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డిసెంబర్‌ 15న గర్భిణికి శస్త్రచికిత్స చేసిప వైద్యులు దూదిని కడుపులోనే వదిలేసినట్లు సమాచారం. బాధితురాలు అనారోగ్యంతో మళ్లీ ఆస్పత్రిలో చేరడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *