Tuesday, 3 November 2026

స్వగృహానికి దివ్య మృతదేహం

హైదరాబాద్‌ : నగరానికి చెందిన వైద్య విద్యార్థిని దివ్య మృతదేహాన్ని ఈ రోజు నగరంలోని అడిక్‌మెట్‌లో ఉన్న ఆమె స్వగృహానికి తీసుకువచ్చారు. ముంబయిలో పీజీ చేస్తున్న దివ్య నిన్న అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *