Tuesday, 3 November 2026

సభ నిర్వహణపై పయ్యావులతో శైలజానాథ్‌ చర్చ

హైదరాబాద్‌: కొత్తగా శాసనసభ వ్యవహారాల శాఖ బాధ్యతులు చేపట్టిన మంత్రి శైలజానాథ్‌ శాసనసభ నిర్వహణపై తెదేపా నేత పయ్యావుల కేశవ్‌తో చర్చించారు. సభ నిర్వహణకు తెదేపా సహకరించాలని మంత్రి కోరారు. విభజన బిల్లుపై సమగ్ర సమాచారం ఇస్తే చర్చకు అభ్యంతరం లేదని పయ్యావుల కేశవ్‌ మంత్రి శైలజానాథ్‌కు తెలిపినట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *