Wednesday, 4 November 2026

ప్రభుత్వ నిధుల కోసం నకిలీ వైద్యులతో వైద్యశిబిరం

హైదరాబాద్‌ : రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో ప్రభుత్వ నిధుల కోసం ఓ ప్రైవేటు ఆస్పత్రి చేసిన నిర్వాకం వెలుగులోకి వచ్చింది. భాస్కర్‌ ఆస్పత్రి యాజమాన్యం ఆస్పత్రిలో నకిలీ వైద్యులు, రోగులతో క్యాంపు ఏర్పాటు చేసింది. నకిలీ క్యాంపు ఘటనపై ఆరా తీసిన మీడియా సిబ్బంది పై యాజమాన్యం దురుసుగా ప్రవర్తించినట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *