Tuesday, 3 November 2026

సోనియానే కారణమని సంబరాలు చేసుకురది నిజం కాదా? : పల్లె రఘునాథరెడ్డి

హైదరాబాద్‌ : విభజనకు సోనియానే కారణమని సంబరాలు చేసుకుంది. వాస్తవం కాదా అని పల్లె రఘునాథరెడ్డి ప్రశ్నించారు. అన్ని ప్రాంతాల ప్రయోజనాలు కాపాడమనే చంద్రబాబు లేఖ ఇచ్చారన్నారు. విభజనకు సోనియా కారణం కాదని మంత్రి జానారెడ్డి చెప్పాలని ఆయన కోరారు. తెదేపాను దెబ్బ తీసేందుకు వైఎన్‌ విభజన కుట్ర చేశారన్నారు. నాడు వైఎన్‌ నాటిన విషబీజం నేడు మహావృక్షమైందని పల్లె రఘునాథ రెడ్డి పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *