Tuesday, 3 November 2026

తెరాస సభ్యుల తీరును సభ ఖండించాలి : ధూళిపాళ్ల నరేంద్ర

హైదరాబాద్‌ : తెరాస సభ్యుల ప్రవర్తన తీరును సభ ఖండించాల్సిన అవసరముందని తెదేపా ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. సభలో నరేంద్ర మాట్లాడుతూ ..
సభ్యుల పై దాడులకు పాల్పడటం సరాకాదన్నారు. సభాపతి నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *