Wednesday, 4 November 2026

ఎర్రగడ్డ ఆస్పత్రి నుంచి పరారయ్యేందుకు ఖైదీ రోగుల యత్నం

హైదరాబాద్‌: ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రి నుంచి ఖైదీ రోగులు పరారయ్యేందుకు యత్నించారు.కిటికీ వూచలు తొలగించేందుకు పలువురు ఖైదీ రోగుల విఫలయత్నం చేసినట్లు అధికారలు తెలిపారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. ఎర్రగడ్డ ఆస్పత్రి నుంచి గతంలో ఖైదీ రోగులు పరారైన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *