Tuesday, 3 November 2026

ఎన్నికల కోసమే రాయితీ సిలిండర్ల పెంపు

ఢిల్లీ : రాయితీ సిలిండర్లను 9 నుంచి 12 వరకు పెంచాలని రాహుల్‌ కోరగానే ఏఐసీసీ వేదికమీదే వీరప్ప మోయిలీ సిలిండర్లను మొయిలీ రాయితీ సిలిండర్లను పెంచుతూ ప్రకటన చేయడం పై భాజపా మండిపడింది. ప్రజలకు అవసరమైనప్పుడు కాకుండా ఎన్నికల కోసమే సిలిండర్ల పెంపు నాటకమని పార్టీ నేత షానవాజ్‌ హుస్సేన్‌ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *