Tuesday, 3 November 2026

ఏపీకి ‘కృషికర్మన్‌ అవార్డు’

హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతిష్ఠాత్మక ‘కృషికర్మన్‌ అవార్డు’కు ఆంధ్రప్రదేశ్‌ ఎంపికైంది.చిరుధాన్యాల పంటల ఉత్పత్తి పెంపునకు కృషి చేసి నందుకు గాను ఈ పురష్కారానికి ఎంపిక చేశారు. ఫిబ్రవరి 10న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి చేతుల మీదుగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఈ అవార్డును స్వీకరిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *