Tuesday, 3 November 2026

బ్రౌన్‌ షుగర్‌ పట్టివేత

న్యూఢిల్లీ: భారత్‌-పాక్‌ సరిహద్దుల్లో పెద్ద మెత్తంలో బ్రౌన్‌షుగర్‌ పట్టు బడటం అధికార వర్గాల్లో కలకలం రేపింది. ఇవాళ సరిహద్దుల గుండా తరలిస్తున్న 114 బస్తాల బ్రౌన్‌ షుగర్‌ను సరిహద్దు భద్రతా దళాలు పట్టుకున్నాయి.వీటి విలువ సుమారు వంద కోట్ల రూపాయల మేర ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *