హైదరాబాద్: తెలంగాణ బిల్లు విషయంలో టీఆర్‌ఎస్ పార్టీ ఆచీతూచీ అడుగులు వేస్తోందని. బిల్లుకు న్యాయపరమైన అడ్డుంకులు లేకుండా చర్యలు తీసుకుంటుంది. ఈ మేరకు ఇవాళ సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్‌రెడ్డితో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావు, ఆపార్టీ జాతీయ కార్యదర్మి కే కేశవరావు భేటీ అయ్యారు.




