హైదరాబాద్: గుండెనొప్పితో ఈ రోజు ఉదయం ఎయిమ్స్‌లో చేరిన కేంద్ర మంత్రి శశిథరూర్ డిశ్చార్జ్ అయ్యారు. ఆరోగ్యం నిలకడగా ఉండటంతో శశిథరూర్‌ను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు వైద్యులు వెల్లడించారు.