Tuesday, 3 November 2026

సీఎం కుట్రలు సాగవు

అదిలాబాద్‌: బిల్లు జాప్యం చేయాలని, అడ్డుకోవాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేస్తున్న కుట్రలు సాగవని పెద్దపల్లి ఎంపీ వివేక్‌ తెలిపారు. విడిపోయినప్పుడు ముంబై మహరాష్ట్ర లోనే ఉందని వివేక్‌ పేర్కోన్నారు. హైదరాబాద్‌ కూడా తెలంగాణలో ఉంటుందని చెప్పారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పాసవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటి ప్రధాన్యత రైతులకే ఉంటుందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *