హైదరాబాద్,జనవరి 19 (జనంసాక్షి):నగరంలో రాయదుర్గానికి చెందిన మానస రంజన్ అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అదృశ్యం కావడం సంచలనం సృష్టించింది.భువనేశ్వర్ వెళ్లేందుకు టికెట్లు తీసుకవస్తానని శనివారం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కు వెళ్లినట్టు సన్నిహితులు తెలిపారు. అయితే ఆదివారం కూడా తిరిగిరాక పోవడంతో ఆచూకీ కోసం రాయదుర్గం పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేశారు.




