హైదరాబాద్, జనవరి 20: శాసనసభలో సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీలిచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్ నాదెండ్ల మనోహర్ తిరస్కరించారు. శాసనసభలో విభజన చర్చపై ఓటింగ్ జరపాలని వైసీపీ, తెలంగాణ, సీమాంధ్ర ఉద్యమాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్ తిరస్కరించారు.




