Wednesday, 4 November 2026

అసెంబ్లీ రేపటికి వాయిదా

హైదరబాద్‌: రాష్ట్ర అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది.సభను రేపు ఉదయం తొమ్మిది గంటలకు వాయిందా పడింది. సభలో అక్బరుద్ధీన్‌ మాట్లాడుతుండగా మంత్రి రఘువీర రెడ్డి సభను రేపటికీ వాయిదా వేయాలని స్పీకర్‌ను కోరారు.    అసెంబ్లీ ప్రాంగణంలో అంబేత్కర్‌ విగ్రహ ఆవిష్కరణ ఉన్నందున ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి అనుమతి ఇవ్వాలని ఆయన కోరిన మీదట సభను రేపు ఉదయం తొమ్మిది గంటలకు వాయిదా వేయడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *