Wednesday, 4 November 2026

రాష్ట్రపతికి లేఖ పంపిన కేంద్రహోంశాఖ

ఢిల్లీ: తెలంగాణ ముసాయిదా బిల్లుపై అభిప్రాయం కోసం అసెంబ్లీకి గడువు పెంపుపై కేంద్ర హోంశాఖ రాష్ట్రపతికి లేఖ పంపింది. ఇదిఇలా ఉండగా నెల రోజుల గడువు పెంపు కష్టమేనంటున్న హోంశాఖ వర్గాలు పేర్కొంటున్నట్లు తెలుస్తోంది. గడువు పెంపుపై రాష్ట్రపతిదే నిర్ణయంమని తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *