హైదరాబాద్: ప్రైవేట్ బస్సులకు వ్యతి రేకంగా ఇవాళ ఆర్టీసీ కార్మికులు కరపత్రాలను పంచారు. ప్రైవేట్ బస్సులు ఎక్కొద్దంటూ, సురక్షిత ప్రయాణానికి ఆర్టీసీ బస్సులే మేలని వాళ్లు ఇవాళ విజయవాడలో కరపత్రాలను పంపిణీ చేశారు. ట్రావెల్స్ యాజమానులు నింబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ బస్సులు నడిపి ప్రజలు ప్రాణాలను తీస్తున్నారని ఆరోపించారు. పెళ్లిల్లకు అనుమతి తీసుకుని స్టేజీ క్యారీయర్‌లుగా బస్సులను నడుపుతున్నారని పేర్కొన్నారు.




