Wednesday, 4 November 2026

ఢిల్లీ లో కొనసాగుతున్న ఆవ్‌ దీక్ష

ఢిల్లీ: ఢిల్లీ రైల్‌ భవన్‌ బయట ఆమ్‌ఆద్మీ పార్టీ ఆధ్వర్యంతో ముఖ్యమంత్రి ఆరవింద క్రేజీవాల్‌ ధర్నా కొనసాగుతోంది. రాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌కి చెందిన బలగాలను ధర్నా స్థలంలో మోహరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *