ఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద కేజ్రీవాల్, మంత్రి సోమనాధ్ భారతి ఎన్నిక రద్దు చేయాలని ఇద్దరు భాజపా నేతలు ఢిల్లీ హైకోర్టును కోరారు.ఎన్నికల వ్యయపరిమితిని మించి ఖర్చు పెట్టారంటూ ఆమ్ ఆద్మీ పార్టీ నేతలపై భాజపా నేతలు ఫిర్యాతు చేశారు.