న్యూఢిల్లీ : రాయితీ సిలిండర్ల సంఖ్య 12కు పెంచాలన్న ప్రతిపాదన వారంలోగా మంత్రివర్గం ముందు ఉంచుతామని కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ తెలిపారు. కాంగ్రుస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ సూచన మేరకు రాయితీ సిలిండర్ల సంఖ్యను 9 నుంచి 12కు పెంచుతామని మంత్రి వీరప్ప మెయిలీ ఏఐసీసీ భేటీలో ప్రకటించిన విషయం తెలిసిందే.




