Tuesday, 3 November 2026

అనూహ్య థత్య కేసులో పోలీసుల పురోగతి

హైదరాబాద్‌: సాప్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అనూహ్య హత్య కేసులో ముంబైలోని కంజన్‌మార్గ్‌ పోలీసులు పురోగతి సాధించారు. కేసు విచారణను పోలీసులు ముమ్మరం చేశారు. ఈ కేసులో ప్రమేయముందని భావిస్తున్న ఐదగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ముగ్గురు కారు డ్రైవర్లు, ఇద్దరు వ్యభిచారగృహ నిర్వహకులు ఉన్నారని పేర్కోన్నారు. కామాటిపురంలో వ్యభిచార నిర్వాహకులు అనుహ్యను చిత్రహింసలు పెట్టారని వివరించారు. 9వ తేదిన బాందూక్‌లో చంని కెమికల్‌ పోసి నిప్పంటించారని వెల్లడించారు.ఆదే రోజు ఉదయం అనూహ్య మొబైల్‌ నుంచి కాల్‌ చేశారని వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *