Tuesday, 3 November 2026

స్పైన్‌జెట్‌ విమాన ఛార్జీల్లో 50 శాతం డిస్కౌంట్‌

ఢిల్లీ: స్పైన్‌జెట్‌ విమానయాన సంస్థల మూడు రోజుల సూపర్‌ సేల్‌ను ప్రకటించింది. జనవరి 21 నుంచి 23 వరకు స్పైన్‌ జెట్‌ టికెట్లు కొనుక్కునే వారికి ఛార్జీల్లో 50శాతం డిస్కౌంట్‌ ప్రకటించింది. సాధారణంగా జనవరి నుంచి మార్చి వరకు విమాన యాన రంగంలో ప్రయాణికుల తాకిడి తక్కువ ఉంటుంది. అందుకని స్పైన్‌జెట్‌ ఈ ఆఫర్‌ ప్రకటించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *