Wednesday, 4 November 2026

పోస్టింగ్‌ ఇవ్వమని ప్రభుత్వన్ని కోరాను

లక్ష్మీనారాయణ
హైదరాబాద్‌: సీబీఐ జేడీగా బాధ్యతల నుంచి తప్పుకున్నప్పటి నుంచి తనకు పోస్టింగ్‌ ఇవ్వలేదని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. 2013 జూన్‌ నుంచి పోస్టింగ్‌ కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. పోస్టింగ్‌ ఇవ్వమని ప్రభుత్వాన్ని కోరనని లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. ఐపీఎస్‌ వదిలి ప్రజా జీవితంలోకి వచ్చే ఉద్దేశం తనకు లేదన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *