హైదరాబాద్: శాసనసభలో ముఖ్యమంత్రి ప్రసంగం పై మంత్రి జానారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి నుంచి వచ్చిన బిల్లు లోపభూయిష్టంగా ఉందని సీఎం చెప్పడం సబబేనా అని జానారెడ్డి ప్రశ్నించారు.