Wednesday, 4 November 2026

అపోహలు సృష్టించిన సీఎం వ్యాఖ్యలు

కేటీఆర్‌
హైదరాబాద్‌: రాష్ట్రం విడిపోతే విద్యార్ధులు నష్టపోతారని సీఎం కిరణ్‌ మాట్లాడటం సరికాదని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ అన్నారు. అంకెల గారడీతో మాయ చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజల్లో ముఖ్యమంత్రి లేని పోని అపోహలు సృష్టిస్తున్నారని విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *