Wednesday, 4 November 2026

బిల్లును ఎందుకు వెనక్కి పంపలేదు: జాలకంటి

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి ప్రసంగం పై సీసీఎం ఎమ్మెల్యే జూలకంటి రండారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. బిల్లులో తప్పులుంటే సీఎం ఎందుకు వెనక్కి పంపలేదని ఆయన ప్రశ్నించారు. సీఎంకు సమైక్యం పై చిత్తశుద్ది ఉంటే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *