Wednesday, 4 November 2026

టీ ప్రజలను భాదించిన సీఎం వ్యాఖ్యలు: గుండా మల్లేష్‌

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యలు సీపీఐ శాసనసభా పక్ష నేత గుండా మల్లేశ్‌ అభ్యంతరం తెలిపారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలను బాధించాయని తెలిపారు. కరడు గట్టిన సమైక్యవాదిగా, క్రిమినల్‌ లాయర్‌గా సీఎం మాట్లాడారని ఆయన ధ్వజమెత్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *